వైసీపీ ఎంపీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు

54చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం-మజ్జి శ్రీనివాస్‌ అనకాపల్లి-అమర్నాథ్‌ కాకినాడ-చలమలశెట్టి సునీల్ అమలాపురం-ఎలిజా రాజమండ్రి-గూడూరు శ్రీనివాస్‌/ పద్మలత నరసాపురం-గోకరాజు రంగరాజు/ శ్యామలా దేవి గుంటూరు-కావటి మనోహర్/ ఉమ్మారెడ్డి వెంకటరమణ నరసరావుపేట-అనిల్‌కుమార్ కర్నూలు-బీవై రామయ్య నంద్యాల-ఖాదర్‌బాషా/ అలీ నెల్లూరు-వేమిరెడ్డి.

సంబంధిత పోస్ట్