PGECET చివరి విడత సీట్ల కేటాయింపు

63చూసినవారు
PGECET చివరి విడత సీట్ల కేటాయింపు
ఎంటెక్, ఎం ఫార్మసీ తదితర సీట్ల భర్తీకి PGECET చివరి విడత కౌన్సెలింగ్ సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 5,153 సీట్లకుగాను 4,221 సీట్లు భర్తీ అయ్యాయని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్ బాబు తెలిపారు. సీట్లు పొందిన వారు ఈనెల 14- 17వ తేదీల మధ్యలో ఫీజు చెల్లించి, ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్