ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మ‌న స్వాతంత్య్రం: చంద్ర‌బాబు

54చూసినవారు
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మ‌న స్వాతంత్య్రం: చంద్ర‌బాబు
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్