స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

55చూసినవారు
స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
చిలకలూరిపేట నాదెండ్ల మండలంలోని కనపర్రు పంచాయతీ మల్లాయపాలెం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర సోమరాజు గురువారం స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అని స్వామి వివేకానందుని కొనియాడారు..

సంబంధిత పోస్ట్