సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ 25వ డివిజన్లో రూ. 2. 33కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగా వెనుకబడిన డివిజన్ల అభివృద్ధి కోసం తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్