గురజాలలో జాతీయ దినోత్సవం సందర్భంగా 600 మీటర్లు భారీ జెండాత
ో మరియు జాతీయ నాయకుల వేషధారణలో గురజాల పట్టణంలో గురువారం భారీగా ర్యాలీ నిర్వహించబడినది. అనంతరం స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు భరతమాత గొప్పతనం స్వతంత్ర పోరాటం గురించి గొప్పగా సంభాషించటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ ఊట్ల రవి బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహ
ించారు.