
నరసరావుపేటలో హీరో కళ్యాణ్ రామ్ సందడి
నరసరావుపేట పట్టణంలో నిరవి కళామందిర్ థియేటర్ వద్దకు సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సోమవారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి కళ్యాణ్ రామ్ అభిమానులు థియేటర్ వద్దకు వచ్చారు. రవి కళామందిర్ థియేటర్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలోని పాటలు విడుదల చేయనున్ననారు.