నేత్రదానం ద్వారా చూపు కల్పించవచ్చు: ఆదిత్య

80చూసినవారు
నేత్రదానం ద్వారా చూపు కల్పించవచ్చు: ఆదిత్య
అందత్వంతో బాధపడుతున్న వారికి నేత్రదానం చేయడం ద్వారా చూపు కల్పించవచ్చని..75 తాళ్లూరు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వీర్నాల ఆదిత్య అన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని జన చైతన్య సమితి ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను గురువారం పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు ఆస్పత్రిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ కొన్ని వేల మందికి కంటి చూపు లేదన్నారు.
Job Suitcase

Jobs near you