వ్యాపారస్తులు షాపులు తెరిస్తే కఠిన చర్యలు: సీఐ

568చూసినవారు
వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. వ్యాపారస్తులు షాపులు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆదివారం సీఐ సాంబశివరావు వెల్లడించారు. పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడ గుమిగూడి ఉండకూడదని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్