అంగన్వాడి కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే బేబీ నాయన

75చూసినవారు
అంగన్వాడి కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే బేబీ నాయన
తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామం లో అంగన్వాడీ కేంద్రం ను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ క్ర‌మంలో చిన్నారుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఆయ‌న చిన్నారుల‌కు, బాలింత‌ల‌కు పోష‌న్ కిట్ల‌ను అంద‌జేశారు. ఆయ‌న వెంట ఐసీడీఎస్ బొబ్బిలి ప్రాజెక్ట్ సీడీపీఓ జె విజయలక్ష్మి, స్థానిక ఐసీడీఎస్ సిబ్బంది, టీడీపీ, జనసేన, తదితరులు నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్