హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించేందుకు ఇటీవల అదనపు ప్రభుత్వ న్యాయవాదులలను ప్రభుత్వం నియమించింది. వంగపల్లిపేట గ్రామానికి చెందిన రెల్లి సూర్యనారాయణ ఏజీపిగా నియమించడంతో గురువారం తొలిసారిగా గ్రామానికి రావడం వచ్చిన సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు. ఏజీపీగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.