గుర్లలో ఉపాధ్యాయుల వన సమరాధన

82చూసినవారు
గుర్లలో ఉపాధ్యాయుల వన సమరాధన
గుర్లలో ఆదివారం ఉపాధ్యాయుల కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. మండలంలో ఉన్న ఉపాధ్యాయులంతా ఒకే చోట చేరి ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలిపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అంతా సహాపంక్తి భోజనాలు చేసిన అనంతరం తమ అనుభవాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్