గుర్ల: ప్రాచీన శివాలయాన్ని దర్శించుకున్న తాసిల్దార్

75చూసినవారు
గుర్ల: ప్రాచీన శివాలయాన్ని దర్శించుకున్న తాసిల్దార్
గుర్ల మండలం పెద బంటుపల్లి గ్రామంలో గల ప్రాచీన శివాలయాన్ని తాసిల్దార్ ఆదిలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ నారాయణమ్మ తదితర రెవెన్యూ సిబ్బంది మంగళవారం సందర్శించి మహాదేవుడిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఆమె స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రాచీన దేవాలయమైన శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తాసిల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్