వినాయక మండపంపై విరిగిన పడిన మునగ చెట్టు

70చూసినవారు
వినాయక మండపంపై విరిగిన పడిన మునగ చెట్టు
బొండపల్లి మండలంలో అంబటివలస గ్రామంలో రాజ వీధిలో ప్రతిష్ఠించిన వినాయక మండపం దగ్గర సోమవారం రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా మునగచెట్టు విరిగి పడిపోయింది. అయితే చెట్టు క్రింద కూర్చున్న యువకులు అప్రమత్తంగా ఉండటం వలన ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు పై విరిగి పడిన చెట్టును స్థానిక ప్రజలు వెంటనే రోడ్డు పై నుంచి తొలగించి వాహనదారులకు ఇబ్బంది కలుగకుండ చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్