కురుపాం: సదరం సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాండి

50చూసినవారు
మన్యం జిల్లా కలెక్టర్, ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా సదరం సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సాంబమూర్తి మాట్లాడుతూ. కలెక్టర్ ఒక్క అడుగు ముందుకేసి సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా మండలంలో ఎక్కడ సదరం కేంద్రం ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు.

ట్యాగ్స్ :