భామిని: కోటకొండ దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి విరాళాలు

72చూసినవారు
భామిని: కోటకొండ దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి విరాళాలు
భామిని మండలంలోని కోటకొండ గ్రామంలో తువ్వకొండపై వెలిసిన శ్రీకోటకొండ దుర్గమ్మ' వారి ఆలయ అభివృద్ధికి జి.శివడ గ్రామానికి చెందిన వీఆర్ఓలు నిమ్మల లక్ష్మీ నారాయణ, బొడ్డెమ్మ దంపతులు రూ.50116 అందజేశారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత విరాళ చెక్కును ఆలయ కమిటీ వారికి అందజేశారు. అలాగే ఎల్విన్ పేటకు చెందిన పీ.సీ జన్ని గణ ప్రసాద్ రూ.20,000 విరాళంగా అందజేశారు.
Job Suitcase

Jobs near you