ఘనంగా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

64చూసినవారు
ఘనంగా గాంధీ పుట్టిన రోజు వేడుకలు
సీతంపేట మండలంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, అనంతరం ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ మరియు కె. రాజేష్ పాల్గొని పిల్లలకు గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వారిలో ఒకరు మరియు అతని ఆయుధాలు సత్యం, అహింస అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనూష, శైలజా, సునీత, భారతి, ఉమా మహేశ్వరి మరియు భారతి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్