కొరమలో చివరి రోజు దుర్గమ్మ అలంకరణలో అమ్మవారు

75చూసినవారు
కొరమలో చివరి రోజు దుర్గమ్మ అలంకరణలో అమ్మవారు
భామిని మండలం కొరమ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అమ్మవారు భక్తులకు దుర్గమ్మ అలంకరణలో దర్శనమిచ్చారని గ్రామస్థులు తెలిపారు. ఈ ఉత్సవాలు చివరి రోజుకి చేరుకున్న సందర్బంగా ఆదివారం గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంతో పాటు, కోలాటం, తిరువీది కార్యక్రమం, అమ్మవారి నిమర్జనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొరమ గ్రామస్థులు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్