ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్ల పట్టివేత

76చూసినవారు
రేగిడి మండలంలోని సంకిలి గ్రామంలో నాగావళి నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్ రాముడమ్మ దాడులు నిర్వహించి ఏడు ట్రాక్టర్లను పట్టుకుని శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని రేగిడి ఎస్సై శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you