తిరుమల ప్రతిష్టతను దెబ్బతీశారు

57చూసినవారు
వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టతను దెబ్బతిసిన నారా చంద్రబాబు మహా పాపాన్ని ప్రక్షాళన చేయాలనీ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం వీరఘట్టం మండలం వండువ గ్రామంలో వున్న శివాలయంలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు వీరఘట్టం మండల మరియు వండువ గ్రామ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్