వీరఘట్టం: నీలాపురం సర్పంచ్ కు 104 ఉద్యోగులు వినతిపత్రం

62చూసినవారు
వీరఘట్టం: నీలాపురం సర్పంచ్ కు 104 ఉద్యోగులు వినతిపత్రం
వీరఘట్టం మండలంలోని నీలాపురం సర్పంచ్ కు 104 ఉద్యోగులు తమ సమస్యలపై శుక్రవారం వినతిపత్రం అందించారు. తమ సమస్యలు న్యాయమైనవని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి చేపడుతున్నామని 2014 నుంచి 2019 వరకు 104 వాహనాలు ప్రభుత్వ నడిపిందని అదే మాదిరిగా ఇప్పుడు కూడా 104 వాహనాలను గవర్నమెంట్ ద్వారా పీహెచ్సీలు అనుసంధానం చేయాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్