పాచిపెంట మండలంలో అధికార టీడీపీలో గ్రూపులు బయట పడ్డాయి. గ్రామ సభలో కొట్టుకునేందుకు వారు సిద్ధమయ్యారు. ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎటువంటి పదవిలేని వ్యక్తి డమ్మీ సర్పంచ్ గా చలామణి కావడంతో ఉప సర్పంచ్ పల్లేడ వెంకట రమణ, పాచిపెంట ఎంపీటీసీ-2 పి ఉమామహేశ్వరరావు లు పదవులు చేపడుతున్న మాకు ప్రోటోకాల్ పాటించకుండా పంచాయతీ కార్యదర్శి తో కలసి అవమానపరచారన్నారు