రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పిహెచ్సి 104 సిబ్బంది శుక్రవారం గురు నాయుడుపేట గ్రామ సర్పంచ్ ముత్యాల నాయుడుకు 104 సిబ్బంది వినతిపత్రం అందించారు. ప్రభుత్వం 104 సర్వీసులను పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ ద్వారా నిర్వహించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ వాటా యాజమాన్యం వాటా యాజమాన్యమే చెల్లించాలని అన్నారు.