సీఎంగా చూడాలనే కలకి పవన్ ఒక్క అడుగ దూరంలో ఉన్నారు: అంబటి

55చూసినవారు
సీఎంగా చూడాలనే కలకి పవన్ ఒక్క అడుగ దూరంలో ఉన్నారు: అంబటి
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి క్రికెటర్ అంబటి రాయడు అభినందనలు తెలిపారు. 'పవన్ కళ్యాణ్ ఉప మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చూస్తంటే చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనే మా కలకి ఆయన ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. జనసేనలో భాగమైన ప్రతి ఒక్కరికి ఇది గొప్ప రోజు' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్