సుదర్శన్ మొక్కతో జ్వరం, కీళ్ల నొప్పులు నయం: నిపుణులు

1114చూసినవారు
సుదర్శన్ మొక్కతో జ్వరం, కీళ్ల నొప్పులు నయం: నిపుణులు
సుదర్శన్ మొక్కను శాస్త్రీయంగా క్రినమ్ లాటిఫోలియం అని పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టాజెటిన్, ఫ్లెక్సినిన్, హార్మెంతమైన్ వంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి. తేనెలో ఈ మొక్క కాండం పొడిని కలిపి తాగితే జ్వరం, కీళ్ల నొప్పులు నయం అవుతాయి. ఈ ఆకుల చూర్ణాన్ని రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. దీని ఆకు రసాన్ని వేడి చేసి చెవిలో పోసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్