చిరంజీవి నివాసానికి పవన్ క‌ళ్యాణ్

17880చూసినవారు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. తాజాగా అన్నదమ్ములిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్