పవన్ రెండో ఇల్లు.. అందుకోసమేనా?

563చూసినవారు
పవన్ రెండో ఇల్లు.. అందుకోసమేనా?
మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్థం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే.. పవన్ కళ్యాణ్‌ను నాన్ లోకల్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో లోకల్ రెసిడెన్సీ కోసం పార్టీ చీఫ్‌కు రెండో ఇల్లు వెతికే పనిలో జనసైనికులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు ఇళ్ల ఫోటోలు షేర్ చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్