జగన్ ని రిసీవ్ చేసుకోవడానికి మనుషులు కావలెను !

54చూసినవారు
జగన్ ని రిసీవ్ చేసుకోవడానికి మనుషులు కావలెను !
గత నెల పులివెందుల వెళ్ళి అటునుంచి బెంగళూరులో వారం పైగా రెస్ట్ తీసుకుని ఏపీకి వస్తున్న జగన్ కి ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకుని స్వాగతం పలకడానికి జనాలు కావలెను అని సెటైర్లతో కూడిన న్యూస్ వైరల్ అవుతోంది. జగన్ పది రోజుల తరువాత తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. దాంతో జగన్ ని రిసీవ్ చేసుకోవాలంటూ కృష్ణా, గుంటూరు నాయకులకు మాజీ సీఎం ఆఫీసు నుంచే ఈ ఫోన్లు వెళ్ళాయని అంటున్నారు. అయితే క్యాడర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు.

సంబంధిత పోస్ట్