TDP కార్యకర్త కడుపులో గుద్దిన పిన్నెల్లి

79చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. పిన్నెల్లిని కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో టీడీపీ కార్యకర్త కొమెర శివ ఎదురు వచ్చారు. ఈ క్రమంలో కొమెర శివను పిన్బెల్లి రామకృష్ణారెడ్డి కడుపులో గుద్దారు. పాల్వాయి గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు, కారంపూడిలో సీఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు అయింది. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్