టీ20 ప్రపంచ కప్-2024 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?

73చూసినవారు
టీ20 ప్రపంచ కప్-2024 బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
ఈ ఏడాది జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో.. వెస్టిండీస్ జట్టులో భాగమైన జమైకా దేశ క్రీడాకారుడు 'ఉసేన్ బోల్డ్'ను ఐసీసీ ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. కొన్నేళ్ల కిందటే ఆటకు వీడ్కోలు పలికిన ఈ ఫాస్టెస్ట్ స్ప్రింటర్ పేరిట ప్రస్తుతం 100, 200 మీటర్ల ప్రపంచ రికార్డులున్నాయి.

సంబంధిత పోస్ట్