భారీ వరదలతో విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు(వీడియో)

75చూసినవారు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. వరద పొటెత్తడంతో పలు బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజ్‌లోని గేట్లు ఢీకొట్టాయి. దీంతో బ్యారేజ్‌లోని మూడు గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. విరిగిపోయిన గేటును పైకెత్తే చైన్ లింక్ దిమ్మ కూడా డ్యామేజీ అయినట్టు సమాచారం. దీంతో ఏం జరుగుతుందా? అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్