అవకాడోను పెంపుడు కుక్కలకు అస్సలు పెట్టకూడదు. ఇందులో ఉంటే పెర్సిన్ అనే ఫ్యాటీ యాసిడ్.. డాగ్‌కి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. పచ్చి గుడ్లను పొరపాటును కూడా పెట్టకూడదు. వీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి.. కుక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. కుక్కలకు పెట్టకూడని ఆహారంలో ద్రాక్ష ఒకటి. యాపిల్, అరటి, పుచ్చకాయ వంటి ఆహారాలను పెట్ డాగ్‌లకు పెట్టకపోవడమే మంచిది. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, టీ ఆకులు, కాఫీ గింజలు.. ఇవన్నీ కుక్కలకు ప్రాణాపాయం కలిగిస్తాయి.