బాలికలకు ఉపకార వేతనం పంపిణీ

67చూసినవారు
బాలికలకు ఉపకార వేతనం పంపిణీ
తాళ్లూరులోని వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యానిధి పథకం ద్వారా బాలికలకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అయిదు నుంచి పదో తరగతి చదివే విద్యార్థినిలకు తాళ్లూరు కెనరా బ్యాంకు తరపున మేనేజర్ ధర్మసాయి చేతులు మీదుగా పంపిణి చేశారు. ఒక్కో తరగతి నుంచి ఒక్కొక్కరు వంతున ఎంపిక చేసి ఆర్గురికి 24 వేల నగదు పరితోషకాలు పంపిణి చేశారు.

సంబంధిత పోస్ట్