దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించిన ఆర్డీవో

82చూసినవారు
దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించిన ఆర్డీవో
ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కనిగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి పి. జాన్ ఇర్విన్ దొనకొండలోని విమానాశ్రయాన్ని శనివారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన భూములను నిశితంగా పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కృష్ణమూర్తి నాయుడు భోగాపురం విమానాశ్రయం పరిశీలనలో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల వివరాల గురించి సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you