ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా

569చూసినవారు
ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా
దొనకొండ మండలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడం తెలుసుకున్న దర్శి జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్రావు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నీటి సమస్యల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్య అవసరమైన మంచి నీటిని కూడా అందించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :