బేస్తవారిపేట: అనుమానాస్పద మృతి

68చూసినవారు
బేస్తవారిపేట: అనుమానాస్పద మృతి
బేస్తవారిపేటలోని చీతిరాళ్ల కత్తువలో కాకర్ల వీరయ్య అనుమానాస్పద మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కంభం మండలం పోరుమామిళ్లపల్లికి చెందిన వీరయ్య మంగళవారం వ్యక్తిగత పనులపై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బుధవారం చీతిరాళ్ల కత్తువలో వీరయ్య శవమైతెలాడు. అతని మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్