గిద్దలూరు: తమ కుమారుడిది హత్య అంటున్న కుటుంబ సభ్యులు

64చూసినవారు
గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ సోమవారం ప్రతాపరెడ్డి కాలనీ సమీపంలోని సగిలేరు వాగులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఆనంద్ మృతి పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాడి స్నేహితులే మా వాడిని హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణలో నిజ నిజాలు నెగ్గు తేల్చాలని ఆనంద్ కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్