కనిగిరి: రూ. 11. 30 లక్షలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 11 మంది లబ్ధిదారులకు రూ. 11. 30 లక్షలు చెక్కులు మంజూరు కావడంతో వారికి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ లబ్ధిదారులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్