కొండేపి: పేకాట ఆడుతున్న 5 గురు అరెస్ట్

51చూసినవారు
కొండేపి: పేకాట ఆడుతున్న 5 గురు అరెస్ట్
ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసిరెడ్డిపాలెం లో పేకాట ఆడుతున్న ఐదు మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5, 620 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పేకాట ఆడుతున్న వారిని తరలించి వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని వ్యసనపరులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్