నూతన తహసిల్దార్ జనార్ధన్ బాధ్యతలు స్వీకరణ

60చూసినవారు
నూతన తహసిల్దార్ జనార్ధన్ బాధ్యతలు స్వీకరణ
జరుగుమల్లి మండల నూతన తహసిల్దార్ బి. జనార్ధన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నూతన తహసిల్దార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్