సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ పరిధిలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోమవారం సీఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోటోలు వీడియోలు ఇతర అభ్యంతర సందేశాలను పంపి బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో పరిచయమయ్యే వారిని నమ్మి మోసపోవద్దని సిఐ హెచ్చరించారు. అదేవిధంగా అనవసరమైన ఆన్లైన్ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్