మార్కాపురం: మార్చి 30 వరకు ఉచిత గ్యాస్ సిలిండర్

52చూసినవారు
మార్కాపురం పట్టణంలో 3 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని 2025 మార్చి 30వ తేదీలోపు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ఇప్పటికే మండలంలో 80% మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు విధివిధానాలు ఇప్పటికే తెలియజేయడం జరిగిందని అలానే గ్యాస్ ఏజెన్సీలు వద్ద విధివిధానాలు పొందుపరిచి ఉంటాయని తహసిల్దార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్