మార్కాపురం: అభివృద్ధి కోసమే ఆక్రమణలు తొలగింపు

69చూసినవారు
పట్టణంలో అభివృద్ధి కోసమే ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అంశంలో తన మన అనే భేదం లేకుండా ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు మార్కాపురం జిల్లాను సాధిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్