ఒంగోలు: రైతుల డిమాండ్లను పరిష్కరించాలి

69చూసినవారు
రైతుల డిమాండ్లను పరిష్కరించాలని పలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం రైతు సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు జీవి కొండారెడ్డి, వెంకయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్