సంతనూతలపాడు వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?

85చూసినవారు
సంతనూతలపాడు వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?
సంతనూతలపాడు నియోజకవర్గంలో 1962 నుండి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి గెలుపొందింది. హ్యాట్రిక్ కొడతానని వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ తమదే గెలుపంటున్నారు. సంతనూతలపాడు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్