పుల్లలచెరువు: కొండలను పిండి చేస్తున్న మట్టి మాఫియా

66చూసినవారు
పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని కొండలలో ఆదివారం మట్టి మాఫియా అక్రమ తవ్వకాలకు చేపట్టింది. జెసిపి సహాయంతో కొండను తవ్వి చదును చేస్తున్నారు. కొంతమంది ట్రాక్టర్ల ద్వారా కూడా మట్టి మాఫియా తరలించి తీసుకువెళ్తున్నారు. ఈ విషయంపై స్థానికులు స్థానిక అధికారులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించిన వారు ఆదివారం కావడంతో అందుబాటులోకి రాలేదు. ప్రజలు సహజ వనరులను అధికారులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you