ఎన్సెఫాలిటిస్ వైరస్ లక్షణాలు ఇవే!

56చూసినవారు
ఎన్సెఫాలిటిస్ వైరస్ లక్షణాలు ఇవే!
ఎవరికైనా ఈ ఎన్సెఫాలిటిస్ వైరస్ జ్వరం సోకినప్పుడు.. తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లలలో మాత్రమే సంభవిస్తాయి. మెదడువాపు వ్యాధి వస్తే.. మొదట్లో తేలికపాటి జ్వరం ఉంటుంది. తలనొప్పితో వాంతులు వస్తాయి. దీంతో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ జ్వరం మెదడుకు చేరిన తర్వాతే మెదడువాపు వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తాయి.

సంబంధిత పోస్ట్