ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మరియు త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యల పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.