సంతమాగులూరులో శరవేగంగా పారిశుధ్య పనులు

54చూసినవారు
సంతమాగులూరులో శరవేగంగా పారిశుధ్య పనులు
సంతమాగులూరు మండలం కొమ్మలపాడులో పారిశుధ్య పనులు శరవేరంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి మంగళవారం స్వయంగా పారిశుద్ధ్య కార్మికుల చేత డ్రైనేజీ కాలువలో పూడిక తీయించి పిచ్చి మొక్కలను తొలగించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి ఉంచామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్