దర్శి: రాజీమార్గాల ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

51చూసినవారు
దర్శి: రాజీమార్గాల ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
రాజీ మార్గాల ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని దర్శి సీనియర్ సివిల్ జడ్జి శివశంకర్ రెడ్డి తెలిపారు. దర్శి కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ త్వరలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేలా ఫిర్యాదుదారులకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్